NRML: ఎన్‌హెచ్-44 నుంచి మేడిపల్లి గ్రామానికి వెళ్లే రహదారిని డబుల్ లైన్‌గా అభివృద్ధి చేసి సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు రూ.2 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని నిర్మల్ కాంగ్రెస్ ఇంఛార్జ్ కూచాడి శ్రీహరిరావు, మార్కెట్ కమిటీ ఛైర్మన్ సోమ భీమ్‌రెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
తెలంగాణ
మేడిపల్లి రహదారి అభివృద్ధికి రూ.2 కోట్లు


