హైదరాబాద్: 28°C
తెలంగాణ

అరటి ఆకుపై వరలక్ష్మి మాతా చిత్రం

KMR: మద్నూర్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో చిత్రకళా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బాస బాల్ కిషన్ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వినూత్నంగా తన కళా ప్రతిభను చాటుకున్నారు. అరటి ఆకుపై వరలక్ష్మీ మాత చిత్రాన్ని అద్భుతంగా గీసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని చూసిన పలువురు ఆయన సృజనాత్మకతను ప్రశంసించారు.