హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీసీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు'

MNCL: జిల్లాలోని BC వర్గాలకు చెందిన నిరుద్యోగ మహిళలకు 100% రాయితీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించనున్నట్లు జిల్లా BC అభివృద్ధి అధికారిణి నీరటి రాజేశ్వరి తెలిపారు. అర్హులైన మహిళలు సెప్టెంబర్ 13లోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను గ్రామీణులు MPDO, పట్టణవాసులు మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.