GNTR: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ 2026 విచారణలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెవెన్యూ, ఇతర శాఖల అధికారులకు కలెక్టర్ బాధ్యతలు అప్పగించారు. వచ్చేనెల 29 వరకు గడువున్నా, సెప్టెంబర్ 20 నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం 22,858 మంది ఓటర్ల హియరింగ్ పూర్తయింది. సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉంటూ.. ఇంకా 1.45 లక్షల మంది విచారణ పూర్తి చేయాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ముమ్మరంగా ఓటర్ల జాబితా విచారణలు


