హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఒంగోలు-కొప్పోలు రోడ్డుకు మరమ్మతులు

ప్రకాశం: ఒంగోలు-కొప్పోలు మెయిన్ రోడ్డు గుంతలమయంగా మారింది. రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే స్పందించారు. శుక్రవారం రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి రహదారికి మరమ్మతులు చేపిస్తున్నారు. దీంతో వాహనదారులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.