హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: MRO కార్యాలయం కోసం నడిరోడ్డుపై వంటావార్పు

MNCL: కన్నెపల్లి మండల కేంద్రంలోనే MRO కార్యాలయం నిర్మించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రజలు, ప్రజాసంఘాలు, ఉద్యమకారులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం ఆటో స్టాండ్ వద్ద నడిరోడ్డుపై వంటావార్పు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం, అధికారులు ప్రజల డిమాండ్‌ను వెంటనే పరిగణనలోకి తీసుకుని మండల కేంద్రంలోనే కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు.