MBNR: పాలమూరు వర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థుల ఇండక్షన్ కార్యక్రమంలో ప్రథమ చికిత్స, సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. నిపుణుడు బాబుల్ రెడ్డి మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో తొలి నిమిషాలు కీలకమని తెలిపారు. DRSABC విధానంతో ప్రాణాలు కాపాడవచ్చన్నారు. నిమిషానికి 100-120 ఛాతీ కుదింపులతో CPR చేసే విధానంపై విద్యార్థులు ప్రాక్టికల్ శిక్షణ పొందాలని సూచించారు.
తెలంగాణ
సీపీఆర్‌తో ప్రాణదానం.. వర్సిటీలో అవగాహన


