హైదరాబాద్: 28°C
తెలంగాణ

పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానం: కలెక్టర్

MDK: నూతన చేయూత పింఛన్ల కోసం ఈనెల 31లోగా గ్రామ, మండల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో 8008556112 హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. యుడిఐడి కార్డు లేని దివ్యాంగులకు ఆగస్టు 26న మెదక్ GGHలో నిర్వహిచే ప్రత్యేక శిబిరంలో ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామని కలెక్టర్ వెల్లడించారు.