హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమ్మవారికి బంగారు పట్టు చీర అలంకరణ

TPT: గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా పాలు, పెరుగు, తేనె తదితర సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. బొడ్డు చౌక్‌లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి బంగారు పట్టు చీరతో అలంకరణ చేశారు.