హైదరాబాద్: 28°C
తెలంగాణ

సత్యసాయి ట్రస్ట్ సేవలు అభినందనీయం: కలెక్టర్

ADB: జిల్లాలో నిర్వహిస్తున్న సత్యసాయి సేవలు అభినందనీయమని కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకం 14వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ​గత 14 ఏళ్లుగా నిరుపేద రోగులు, సహాయకులకు నిరంతరంగా పౌష్టికాహారం అందిస్తున్న నిర్వాహకులను కలెక్టర్ అభినందించారు.