NGKL: జిల్లా కేంద్రంలోని జిల్లా వెలమ సంఘం కార్యాలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. వెలమ భవన్‌లోని దేవాలయంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సంక్షేమం, సుఖసంతోషాలను కాంక్షిస్తూ శ్రావణ శుక్రవారం వ్రతాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. పలువురు మహిళలు కూడా పాల్గొన్నారు.
తెలంగాణ
వెలమ సంఘం కార్యాలయంలో వరలక్ష్మీ వ్రతం


