హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువతకు ఉచితంగా 'ట్యాలీ విత్ జీఎస్టీ' శిక్షణ

సత్యసాయి: పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, RDT సహకారంతో 19 నుంచి 50 ఏళ్ల వయస్సు వారికి 38 రోజుల ఉచిత 'ట్యాలీ విత్ జీఎస్టీ' శిక్షణ ఇవ్వనున్నాయి. డిగ్రీ లేదా సీఈసీ, ఎమ్ఈసీ ఇంటర్‌తో ఉత్తీర్ణులైన వారు అర్హులు. శిక్షణ సమయంలో మధ్యాహ్న భోజనం అందించనున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్ అందజేస్తారు. పూర్తి వివరాలకు 81794 71866 నంబర్‌లో సంప్రదించవచ్చు.