JN: జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వడ్లకొండ గ్రామ రైతులు శుక్రవారం నిరసన చేపట్టారు. బొమ్మకూరు, కన్నబోయినగూడెం రిజర్వాయర్ల నుంచి వడ్లకొండ చెరువుకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నాట్లు వేసిన పంటలు నీరు లేక ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదన్నారు.
తెలంగాణ
VIDEO: చెరువుకు నీరు విడుదల చేయాలని నిరసన


