SDPT: సొంత వ్యూహంతో పట్టుదలతో కష్టపడి లక్ష్యాన్ని చేరుకోవాలని సిద్దిపేట సీపీ రష్మి పెరుమాళ్ సూచించారు. మన పోలీస్ - మన ఊరు కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరును సీపీ సందర్శించారు. సిద్దిపేట సురక్ష నేత్ర కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాలను ప్రారంభించి మాట్లాడారు. సీసీ టీవీల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు.
తెలంగాణ
కష్టపడి మీ లక్ష్యాన్ని చేరుకోండి: సీపీ


