KMR: బిక్కనూరు మండలం కంచర్లలో పెన్షన్ మంజూరు చేయడం లేదని గొల్ల రాములు అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యకు చేసుకుంటానని హల్‌చల్ చేశారు. ఇప్పటికే పలుసార్లు అధికారులకు అర్జీలు సమర్పించిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న స్థానికులు గంటపాటు నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన కింది దిగారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.
తెలంగాణ
VIDEO: పెన్షన్ కోసం ట్యాంక్ ఎక్కి నిరసన


