RR: కొందుర్గ్‌లో నిర్వహించిన పోచమ్మ బోనాల ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. నిర్వాహకులు, భక్తులకు బోనాల శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
బోనాల వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే


