హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాపాలన 100 శాతం పూర్తి: MLA

MBNR: మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 58వ డివిజన్‌లో ప్రజాపాలన కార్యక్రమం 100 శాతం పూర్తయిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం డివిజన్ కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాసరాజును ఎమ్మెల్యే సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.