KMM: సెప్టెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ జరగనున్న నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.స్టేషన్లలో పెండింగ్‌లోఉన్న రాజీపడదగిన కేసులను వెంటనే గుర్తించాలని ఆదేశించారు. ఇరుపక్షాల సమ్మతితో స్నేహపూర్వకంగా కేసులు ముగించుకునేందుకు లోక్ అదాలత్ ఒక మంచి అవకాశమని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసులకు స్పష్టం చేశారు.
తెలంగాణ
లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి: సీపీ


