WGL: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు టెండర్ డాక్యుమెంట్ల దాఖలు గడువును ఈ నెల 24వ తేదీ సా. 6 గం వరకు పొడిగించారు. ష్యూరిటీ బాండ్ల సమర్పణకు 28వ తేదీ వరకు అవకాశం కల్పించారు. బిడ్ తొలి కవర్‌ను 31న ఉ. 11 గం తెరవనున్నారు. బిడ్ ధర కంటే 30 శాతం వరకు తక్కువ కోట్ చేసే అవకాశం కల్పిస్తూ బ్యాంక్ గ్యారంటీ నిబంధనలను మార్చినట్లు బిడ్ మేనేజర్ తెలిపారు.
తెలంగాణ
ఎయిర్‌పోర్టు టెండర్ల గడువు పొడిగింపు


