హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆలయంలో అన్న ప్రసాద భవనాలు ప్రారంభం'

NTR: విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న అన్న ప్రసాద భవనం, లడ్డూ పోటు భవనాల ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రావణ శుక్రవారం రోజున భవనాలను ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. రూ.53 కోట్లతో ఈ భవనాలను నిర్మించినట్లు తెలిపారు.