SKLM: స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అనుసరించాల్సిన విధివిధానాల రూపకల్పనకు పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో శ్రీకాకుళానికి చెందిన సుడా ఛైర్మన్ కోరికన రవికుమార్ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ కమిటీలో తనకు చోటు కల్పించినందుకు పవన్ కళ్యాణ్‌కు రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్
జనసేన ప్రత్యేక కమిటీలో జిల్లా వాసికి చోటు


