MDK: చేగుంట-మెదక్ మార్గంలో ROB పనుల వల్ల ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బైక్‌లు పాత నేషనల్ హైవే మీదుగా, కార్లు-బస్సులు నార్సింగి-మిర్జాపల్లి మార్గంలో వెళ్లాలని సూచించారు. భారీ వాహనాలు రామాయంపేట, నర్సాపూర్ మీదుగా వెళ్లాలన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వాడుతూ పోలీసులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
ఆ మార్గంలో రాకపోకలు బంద్


