హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్కడ బెల్ట్‌ షాపులు తొలగించండి'

BDK: చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌లో గుడులు, బడులు, ఇతర ధార్మిక ప్రదేశాల సమీపంలోని అనధికార మద్యం బెల్ట్‌ షాపులను తొలగించాలని సర్పంచ్‌ బానోత్‌ కేస్లీ ఎక్సైజ్‌ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. అధిక ధరలకు మద్యం విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామసభ తీర్మానం మేరకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.