JN: రఘునాథపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో MLA కడియం శ్రీహరి లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ..నియోజకవర్గంలోని 23 పంచాయతీ రాజ్ హ్యామ్ రోడ్లకు 300కోట్లు, ఆర్ అండ్ బీ హ్యామ్ రోడ్లకు 172కోట్లు మంజూరయినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మారుజోడు రాంబాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
రేషన్ కార్డ్‌ల పంపిణీలో MLA


