హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

PLD: నరసరావుపేటలో విజయగణపతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నారు. ఒక విద్యార్థికి అందించే సహాయం.. వారి భవిష్యత్తుకు ఒక గొప్ప అడుగు అని వారు చెప్పుకొచ్చారు. అర్హులైన విద్యార్థుల వివరాలను 7842241999 నంబర్‌కు తెలియజేయాలని నిర్వాహకులు కోరారు.