RR: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తనయుడు, మొయినాబాద్ మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్ జన్మదిన సందర్భంగా శంకర్‌పల్లి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రమౌళి, శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొల్లారం వెంకటరెడ్డి, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ చేకూర్తి గోపాల్‌రెడ్డి ఆయనను సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
మాజీ జెడ్పీటీసీకి ఘన సన్మానం


