ADB: టీచర్లకు రక్షణ కల్పించి మెరుగైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో ప్రైవేట్ టీచర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో మార్పు కోసం మందలించిన రూపా రెడ్డి పై విద్యార్థులు దాడి చేసి హతమార్చడం సమంజసం కాదని శంకర్ పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: రాష్ట్ర ప్రభుత్వం టీచర్లకు రక్షణ కల్పించాలి: MLA


