హైదరాబాద్: 28°C
తెలంగాణ

TGICC నోటిఫికేషన్‌పై జోక్యానికి 'నో'

HYD: రాయదుర్గం పాన్మక్తాలో ఎకరాకు రూ.175 కోట్ల కనీస ధరతో 11 ఎకరాల భూమి విక్రయానికి TGICC జారీ చేసిన నోటిఫికేషన్‌పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జువ్వాడి ప్రణయ్ సింహారావు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై విచారణ జరిపిన సీజేఐ ధర్మాసనం, వివాదాన్ని హైకోర్టులోనే పరిష్కరించుకోవాలని స్పష్టం చేసింది.