హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేత్రదాన పక్షోత్సవాలను విజయవంతం చేయాలి'

KDP: జాతీయ నేత్రదాన పక్షోత్సవాలను విజయవంతం చేయాలని డాక్టర్ అగర్వాల్ నేత్రనిధి ప్రతినిధి పవన్‌కుమార్ రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం పులివెందులలో పక్షోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించవచ్చని తెలిపారు. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.