KDP: గొర్రెల దొంగతనం కేసులో పరారీలో ఉన్న కర్నూలు జిల్లా బనగానిపల్లెకు చెందిన దేవరకొండ రమేష్‌ను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ASP విభుకృష్ణ తెలిపారు. నిందితుడి వద్ద నుంచి రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం రూ.6.70 లక్షల నగదు, మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
'గొర్రెల దొంగతనం కేసులో నిందితుడి అరెస్ట్'


