WGL: మడికొండలోని పోలీస్ శిక్షణ కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణ కేంద్రంలోని వివిధ విభాగాలను పరిశీలించి, పోలీసు సిబ్బందికి అందిస్తున్న శిక్షణ, వసతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. శిక్షణలో నాణ్యతను మరింత పెంచడంతో పాటు పోలీసు విధులపై సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన సీపీ


