JGL: మెట్‌పల్లి మైనారిటీ పాఠశాలతో పాటు మెట్లచిట్టాపూర్ MJP పాఠశాలను ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ శుక్రవారం సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి లక్ష్యాలు, ఆశయాలను తెలుసుకున్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదువుతూ క్రీడలు, సృజనాత్మక రంగాల్లోనూ రాణించాలని సూచించారు. పాఠశాలల అవసరాలు, సౌకర్యాలపై ఆరా తీశారు.
తెలంగాణ
పాఠశాలలను సందర్శించిన ఎమ్మెల్యే


