PLD: నరసరావుపేట ఇస్సపాలెంలో శ్రీ మహంకాళి అమ్మవారి నూతన ఆలయ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రదక్షిణ మండపంలో సింహ స్తంభాల ప్రతిష్ఠకు శుభ ముహూర్తం ఖరారు చేసినట్లు ఆలయ అర్చకులు కార్తీక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నలబోతు మాధవిదేవి, ఛైర్మన్ బండ్లమూరి చంద్రశేఖర్, అర్చకులు కార్తీక్, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
శరవేగంగా కొనసాగుతున్న మహంకాళి ఆలయం


