NRPT: నారాయణపేట మండలం శాసన్పల్లి గ్రామంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వయోవృద్ధుల చట్టాలు, సంక్షేమ పథకాలపై వివరించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ.. వయోవృద్ధులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు.
తెలంగాణ
వయోవృద్ధుల చట్టాలపై అవగాహన


