హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో భారీ గంజాయి పట్టివేత

NZB: సాయి శిరిడీ ఎక్స్ప్రెస్‌లో  గంజాయి రవాణా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారంతో RPF పోలీసులు, నిజామాబాద్ ఎక్సైజ్ SHO ఆధ్వర్యంలో శుక్రవారం సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులు సీటు కింద రెండు సూట్కేసులతో అనుమానాస్పదంగా ప్రయాణిస్తుండగా పట్టుకుని సోదా చేశారు. 24.3 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.