HYD: నాంపల్లిలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా డీఎల్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో ప్రత్యేక న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్లేపల్లి జగన్నాథ స్వామి వృద్ధాశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ప్యానెల్ లాయర్ షాలెం బాబు పాల్గొన్నారు. వృద్ధుల చట్టపరమైన హక్కులు, ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ
వృద్ధులకు న్యాయ హక్కులపై అవగాహన


