SDPT: బెజ్జంకి మండలం గూడెం గ్రామంలో మహిళా రైతుపై గురువారం సాయంత్రం దాడి చేసిన జంతువు శుక్రవారం ఉదయం మృతి చెంది కనిపించింది. పత్తి చేనులో మహిళపై దాడి చేయడంతో సమీప రైతులు రాళ్లతో తరిమారు. అనంతరం ఆ జంతువు మృతి చెందినట్లు గుర్తించారు. అది తోడేలు అయి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
మహిళపై దాడి చేసిన జంతువు మృతి


