HYD: సీఎం అమెరికా పర్యటన రద్దు వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, పర్యటన రద్దు రాజకీయ నిర్ణయమని కొందరు కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. సీఎం విదేశీ పర్యటనకు సంబంధించి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు.
తెలంగాణ
సీఎం విదేశీ టూర్‌పై బీజేపీ క్లారిటీ


