WNP: బీసీ హాస్టల్లో విద్యార్థుల భోజన బియ్యం పక్కదారి పట్టడంపై బీసీ పొలిటికల్ జేఏసీ, పీడీఎస్ఈయూ, బంజారా గిరిజన విద్యార్థి సంఘాలు అదనపు కలెక్టరు ఫిర్యాదు చేశాయి. వారి ఆదేశాలతో ఎమ్మార్వో హాస్టల్‌ను సందర్శించి మీడియా సమక్షంలో పంచనామా నిర్వహించారు. అక్రమాలకు పాల్పడిన వార్డెన్ నరేందర్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
తెలంగాణ
బీసీ హాస్టల్లో అక్రమాల ఆరోపణలు


