ADB: రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శనివారం ఉట్నూర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 11 గంటలకు పీఎంఆర్సీ గెస్ట్ హౌస్కు చేరుకుంటారు. అనంతరం స్థానిక బాలికల ఆశ్రమ పాఠశాలలో తనిఖీ చేసి విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేయనున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం రివ్యూ మీటింగ్‌లో హాజరవుతారు. 4:30కు HYD తిరిగి బయలుదేరి వెళ్తారు.
తెలంగాణ
రేపు ఉట్నూరులో పర్యటించనున్న మంత్రి లక్ష్మణ్


