SRCL: వేములవాడ పట్టణంలోని సినారె కళామందిరం సుందరీకరణ పనులకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కళామందిరం భవనం, ఆవరణను పరిశీలించిన కలెక్టర్.. భవనానికి అవసరమైన మరమ్మతులు, లైటింగ్, సీటింగ్, సౌండ్ సిస్టం, ఇతర మౌలిక వసతులపై వివరాలు సేకరించాలని సూచించారు.
తెలంగాణ
సినారె కళామందిరం భవనాన్ని పరిశీలించిన కలెక్టర్


