హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఐకి వినతిపత్రం అందజేసిన ఉపాధ్యాయులు

MBNR: రూపా రెడ్డి మృతికి సంతాపంగా జడ్చర్లలో ఉపాధ్యాయులు శాంతి ర్యాలీ నిర్వహించారు. సుమారు 1,500 మంది ఉపాధ్యాయులు పాల్గొని నిందితులను కఠినంగా శిక్షించాలని, ఉపాధ్యాయులకు పటిష్ట రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం జడ్చర్ల సీఐకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సందీప్, నరేష్, అయూబ్ తదితరులు పాల్గొన్నారు.