NRPT: రాయచూర్ నవోదయ మెడికల్ కాలేజీలో నారాయణపేట మాజీ ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎస్. రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారు. నారాయణపేట నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం పూజా కార్యక్రమాలను వీక్షించిన మాజీ ఎమ్మెల్యే కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి వారితో మాట్లాడారు.
తెలంగాణ
కాలేజీలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం


