KMM: తల్లాడ మండలంలో జరిగిన 2 దొంగతనాల కేసుల్లో నిందితుడు జంగాల స్వరూప్‌కుమార్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ వెంకటప్రసాద్ తెలిపారు. అతడి నుంచి రూ.2.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటప్రసాద్ తెలిపారు.
తెలంగాణ
దొంగతనాల కేసుల్లో నిందితుడు అరెస్టు


