SDPT: రాజగోపాల్‌పేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీని స్కిల్ యూనివర్సిటీలో కలపడాన్ని నిరసిస్తూ ప్రిన్సిపాల్ అభినవ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రైవేట్ జోక్యం పెరిగి నాణ్యమైన విద్య దూరమవుతుందన్నారు. ఫీజుల భారం పెరుగుతుందని, షార్ట్ టర్మ్ కోర్సులతో విద్యాప్రమాణాలు దెబ్బతింటాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెంటనే స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: పాలిటెక్నిక్ విలీనంపై ఆందోళన


