BDK: గిరిజన యువత వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకుని స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలని ITDA PO బీ.రాహుల్ పిలుపునిచ్చారు. శుక్రవారం భద్రాచలంలో వైటీసీని సందర్శించి శిక్షణ వివరాలను సమీక్షించారు. నేర్చుకున్న నైపుణ్యాలతో సొంత వ్యాపారాలు ప్రారంభించాలని సూచించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక మెళకువలు నేర్పించాలని అధ్యాపకులను ఆదేశించారు.
తెలంగాణ
స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలి: పీవో


