KNR: డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ఫర్ ఎల్‌పీజీ (డీబీటీఎల్), ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) పరిధిలోని ఎల్‌పీజీ గృహ వినియోగదారులు 100 శాతం ఈ-కేవైసీ పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి సూచించారు. సంబంధిత గ్యాస్ ఏజెన్సీ, డెలివరీ బాయ్ లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మొబైల్ యాప్ ద్వారా ఉచితంగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
'ఎల్‌పీజీ వినియోగదారులు ఈ-కేవైసీ పూర్తి చేయాలి'


