హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరీష్ రావును కలిసిన మానుకోట NRI విద్యార్థి

MHBD: సిద్ధిపేట MLA, మాజీ మంత్రి హరీశ్ రావు వ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా మానుకోట జిల్లా కేంద్రానికి చెందిన NRI, BRS–యూకే యువజన విభాగం జాయింట్ సెక్రటరీ అబ్దుల్ ఖుద్దూస్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా అక్కడి తాజా రాజకీయ పరిస్థితుల గురించి ఆయన హరీష్ రావుతో చర్చించారు.