NGKL: తాడూర్ మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో రైతులకు స్ప్రింక్లర్ పైపుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పాల్గొని రైతులకు పైపులు పంపిణీ చేశారు. సాగులో ఆధునిక పద్ధతులను అందుబాటులోకి తీసుకురావడంతోపాటు నీటి వినియోగాన్ని తగ్గించి, పంటల దిగుబడిని పెంచేందుకు స్ప్రింక్లర్ పరికరాలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
రైతులకు స్ప్రింక్లర్ పైపుల పంపిణీ


