NZB: ఈ నెల 22 నుంచి జక్రాన్‌పల్లి మండలంలో హెల్మెట్ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నట్లు ఎస్‌ఐ జి. మహేష్ తెలిపారు. రైడర్‌తో పాటు పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే జరిమానాతో పాటు వాహనం సీజ్ చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “జరిమానా కోసం కాదు.. ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ ధరించాలని సూచించారు.
తెలంగాణ
హెల్మెట్ తప్పనిసరి..లేదంటే?


